Mirzapur The Movie: ఆ 35 సెకన్ల బోల్డ్ ఇంటిమేట్ సీన్ కట్.. బూతులు మ్యూట్.. మీర్జాపూర్ ద మూవీ సెన్సార్ పూర్తి
భారతదేశం, ఆగస్టు 31 -- Mirzapur The Movie: ఓటీటీ వేదికగా సంచలన విజయం సాధించిన 'మీర్జాపూర్' వెబ్ సిరీస్ ఇప్పుడు వెండితెరపై ధమాకా సృష్టించేందుకు సిద్ధమైంది. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మీర్జాపూర్: ద మూవీ' (Mirzapur: The Movie) సెప్టెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
అయితే విడుదలకు ముందే ఈ సినిమా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పరిశీలన పూర్తి చేసుకుని 'A' (Adults Only) సర్టిఫికెట్ పొందింది. ఈ క్రమంలో సెన్సార్ బోర్డు చిత్ర యూనిట్‌కు పలు కీలక మార్పులు, చేర్పులు సూచించింది. మీర్జాపూర్ మార్క్ తీవ్రమైన హింసాత్మక సన్నివేశాలపై సెన్సార్ బోర్డు ఎలాంటి కత్తెర వేయకపోవడం గమనార్హం.
సెన్సార్ బోర్డు విడుదల చేసిన సర్టిఫికేషన్ నివేదిక ప్రకారం.. సినిమాలో ఉన్న రెండు అత్యంత సున్నితమైన, బోల్డ్ రొమాంటిక్ సన్నివే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.