Microsoft outage : మైక్రోసాఫ్ట్ సేవలకు తీవ్ర అంతరాయం.. 7 గంటలకు పైగా నిలిచిన అవుట్‌లుక్!
భారతదేశం, నవంబర్ 13 -- టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవలకు శుక్రవారం భారీ అంతరాయం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ 365, అవుట్‌లుక్, టీమ్స్ సహా పలు కీలక అప్లికేషన్లు ఏడు గంటలకు పైగా మొరాయించడంతో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాదు ఈ సాంకేతిక సంక్షోభం కేవలం మైక్రోసాఫ్ట్ యాప్స్‌కే పరిమితం కాలేదు! మైక్రోసాఫ్ట్ 365 కనెక్టర్లపై ఆధారపడి పనిచేసే ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ వంటి కృత్రిమ మేధస్సు సేవలపైనా దీని ప్రభావం తీవ్రంగా పడింది.
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ సహా విశాఖపట్నం, బెంగళూరు వంటి ఐటీ కారిడార్లలో నైట్ షిఫ్టులలో పనిచేసే వేలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ పరిణామంతో అయోమయానికి గురయ్యారు. అమెరికా, యూరప్ క్లయింట్లతో కీలక సమావేశాలు, ఈమెయిల్ కమ్యూనికేషన్ నిలిచిపోవడంతో కార్పొరేట్ కార్యాలయాల్లో పను...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.