MI vs KKR : లో- స్కోరింగ్ గేమ్‌లో ఎంఐ ఓటమి.. కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం
భారతదేశం, మే 21 -- MI vs KKR IPL 2026 : బుధవారం రాత్రి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించడం ద్వారా కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తమ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఫలితంగా ఐపీఎల్ 2026లో నాల్గొవ ప్లేఆఫ్ బెర్త్ కోసం పోరు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది!
వర్షం కారణంగా ఇన్నింగ్స్ మధ్యలో అంతరాయం కలిగిన ఈ మ్యాచ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు కష్టంగా మారినప్పటికీ, కేకేఆర్ బ్యాటర్లు ఓపిగ్గా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు.
టాస్ గెలిచిన కోల్‌కతా మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులే చేయగలిగింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో కేకేఆర్ 13 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.