MG Windsor EV : ఎంజీ విండ్సర్ ఈవీ ఇండల్జ్ ఎడిషన్ లాంచ్- రేంజ్, ఫీచర్లు అదుర్స్!
భారతదేశం, అక్టోబర్ 14 -- దేశీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త సంచలనం సృష్టిస్తున్న జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. పండుగ సీజన్‌ను పురస్కరించుకుని తమ విండ్సర్ ఈవీలో సరికొత్త వర్షన్‌ను ఆవిష్కరించింది. 'ఎంజీ విండ్సర్ ఇండల్జ్ ఎడిషన్' పేరిట పరిచయం చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 17,99,800గా నిర్ణయించారు. అత్యంత ప్రాచుర్యం పొందిన విండ్సర్ ఈవీ మోడల్ విక్రయాలు ప్రారంభమైన 24 నెలల్లోనే ఏకంగా 80,000 కు పైగా కుటుంబాల ఆదరణ పొందడం విశేషం. ఈ అపూర్వ విజయానికి ప్రతీకగా, ఈవీ ప్రియులకు మరింత విలాసవంతమైన అనుభూతిని అందించే లక్ష్యంతోనే ఈ కొత్త వేరియంట్/ స్పెషల్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తెచ్చారు.
విండ్సర్ ఈవీ ఇండల్జ్ ఎడిషన్‌కు బాహ్య రూపురేఖల పరంగా సరికొత్త 'ష్యాడో గోల్డ్' బాడీ కలర్‌ను అందించారు. దీనికి కాంట్రాస్ట్‌గా ఆల్-బ్లాక్ రూఫ్‌ను జత చేయడం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.