MG Hector Tomahawk EV : 517 కి.మీ రేంజ్ ఇచ్చే ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీలో.. ఏది వాల్యూ ఫర్ మనీ వేరియంట్?
భారతదేశం, సెప్టెంబర్ 20 -- జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఇటీవలే భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'ఎంజీ హెక్టార్ టోమాహాక్ ఈవీ'ని ప్రవేశపెట్టింది. రూ. 19.49 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో వచ్చిన ఈ ప్రీమియం ఈవీ.. గరిష్టంగా రూ. 23.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు అందుబాటులో ఉంది. మరి మీరు ఈ ఈవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇందులోని వాల్యూ ఫర్ మనీ వేరియంట్‌ని ఇక్కడ తెలుసుకోండి..
ఎంజీ కంపెనీ ప్రత్యేకంగా రూపొందించిన 'ఆడాప్ట్ ఎన్ఈవీ' మోడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై తయారైన మొదటి వాహనం ఇదే కావడం విశేషం. ఈ ఆర్కిటెక్చర్ వివిధ రకాల ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ సాంకేతికతలకు అనుకూలంగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీని కంపెనీ ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ అనే మూడు ప్రధాన వేరియంట్లలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొనుగోలుదారుల అవసరాలకు అనుగుణం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.