MG Hector Hawk : ఎంజీ కొత్త, పవర్ఫుల్ ఎస్యూవీ- టాటా సఫారీకి పోటీగా హెక్టర్ హాక్!
భారతదేశం, ఆగస్టు 1 -- భారత మార్కెట్లో ఎస్యూవీ ప్రియుల కోసం ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్ సరికొత్త మోడల్‌ను సిద్ధం చేస్తోంది. త్వరలోనే 'హెక్టార్ హాక్' పేరుతో ఒక పవర్ఫుల్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ , ప్లగ్-ఇన్ హైబ్రిడ్ అనే రెండు పర్యావరణ హిత పవర్‌ట్రెయిన్ ఎంపికలతో వస్తుండటం ఈ కారు ప్రత్యేకత. తమ సెగ్మెంట్లో ఈ రెండు ఆప్షన్లతో వస్తున్న అత్యంత అరుదైన మోడళ్లలో ఇది ఒకటిగా నిలవనుంది.
గ్లోబల్ మార్కెట్లో మంచి గుర్తింపు పొందిన 'వూలింగ్ స్టార్‌లైట్ 560' మోడల్ ఆధారంగా దీనిని రూపుదిద్దింది. ఇప్పటికే పలుమార్లు భారత రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటూ ఈ కారు కెమెరాలకు చిక్కింది. ఎంజీ సంస్థ సరికొత్తగా అభివృద్ధి చేసిన 'అడాప్ట్' ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తున్న ఈ మోడల్.. భవిష్యత్తులో కంపెనీకి ఫ్లాగ్‌షిప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.