Mercury Transit 2026 : మృగశిర నక్షత్రంలోకి బుధుడు - ఇవాళ్టి నుంచి ఈ 4 రాశుల వారికి కాసుల వర్షం!
భారతదేశం, మే 25 -- Mercury Transit Mrigasira Nakshatra 2026 : జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల యువరాజుగా, బుద్ధి కారకుడిగా భావించే బుధ గ్రహ నక్షత్ర సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తాజాగా బుధుడు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు (అంగారకుడు). అంగారకుడికి చెందిన ఈ నక్షత్రంలోకి జ్ఞానం, వ్యాపారం, తర్కం, కమ్యూనికేషన్‌కు కారకుడైన బుధుడు ప్రయాణించినప్పుడు మానవ జీవితంలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి.
హిందూ పంచాంగం ప్రకారం... మే 25వ తేదీ సోమవారం రాత్రి 11:49 గంటలకు బుధుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. జూన్ 1వ తేదీ వరకు ఆయన ఇదే నక్షత్రంలో కొనసాగుతారు. కుజుడికి ఉన్న శక్తి, బుధుడికి ఉన్న జ్ఞానం.. ఈ రెండింటి కలయికతో ఏర్పడే ప్రత్యేక ప్రభావం కొన్ని రాశుల వారికి వరంగా మారబోతోంది. ఈ నక్షత్ర పరివర్తనం కారణంగా ప్రధానం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.