భారతదేశం, ఫిబ్రవరి 26 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పులు చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మంచి యోగాలను చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. బుధుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. త్వరలోనే బుధుడు అస్తమించబోతున్నాడు. బుధుడు అస్తమయంతో కొన్ని రాశుల వారి జీవితంలో మార్పులు రాబోతున్నాయి. ఫిబ్రవరి 28న తిరోగమనంలో ఉన్న బుధుడు అస్తమిస్తాడు. రాత్రి సుమారు 10:09కి ఇది జరుగుతుంది. మార్చి 13 వరకు ఇలాగే ఉంటాడు.
బుధుడు గ్రహాలకు రారాజు. తెలివితేటలు, కమ్యూనికేషన్, మాటతీరు మొదలైన వాటికి కారకుడు. వ్యాపారంలో వృద్ధి చెందడానికి కూడా బుధుని అనుగ్రహం ఉండాలి. అయితే బుధుడు అస్తమించడంతో కొన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు రాబోతున్నాయి. మరి ఏ రాశుల వారికి ఎలాంటి మార్పులు కలగబోతున్నాయి? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారు? ఏ రాశుల వారి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.