Mercury Retrograde: జూలై 7 నుంచి బుధుడి తిరోగమనం.. ఈ 5 రాశుల జీవితాల్లో భారీ మార్పులు!
భారతదేశం, జూలై 5 -- జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు బుద్ధి, వాక్చాతుర్యం, వ్యాపార లావాదేవీలు మరియు కమ్యూనికేషన్‌కు కారకుడు. జూలై 7, 2026న బుధుడు తన స్వక్షేత్రమైన మిథున రాశిలోకి తిరోగమనం (Retrograde) స్థితిలో ప్రవేశించబోతున్నారు. ఈ గ్రహ మార్పు ప్రభావం 12 రాశులపై ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం.
బుధుడు తన సొంత రాశి అయిన మిథునంలోకి తిరిగి రావడం ఒక కీలకమైన పరిణామం. తిరోగమనంలో ఉన్నప్పుడు, ఆ ఫలితాలు సాధారణం కంటే భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న పనులు, నిలిచిపోయిన ప్రాజెక్టులు, పాత స్నేహితులతో తిరిగి కలవడం వంటి సంఘటనలు ఈ కాలంలో చోటు చేసుకుంటాయి. కొత్తగా ఏదైనా మొదలుపెట్టే కంటే, పాత బాకీలను లేదా అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది సరైన సమయం.
మిథున రాశి: మీ రాశిలోనే బుధుడు ప్రవేశిస్తుండటంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆగిప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.