భారతదేశం, ఏప్రిల్ 25 -- Long range electric cars in India : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ భారత మార్కెట్లోకి తన సరికొత్త ఆల్-ఎలక్ట్రిక్ సీఎల్ఏ సెడాన్‌ను లాంచ్ చేసింది. అత్యాధునిక 'మెర్సిడెస్ మోడ్యులర్ ఆర్కిటెక్చర్' (ఎంఎంఏ) ప్లాట్‌ఫారమ్‌పై రూపొందిన తొలి కారు ఇదే కావడం విశేషం. అదిరిపోయే రేంజ్, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చిన ఈ కారు వివరాలు మీకోసం..
కొత్త సీఎల్ఏ ఎలక్ట్రిక్ కారును కంపెనీ మూడు విభిన్న వేరియంట్లలో ప్రవేశపెట్టింది. ఒక్కో వేరియంట్ ఒక్కో రకమైన కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని తయారైంది. అవి..
సీఎల్ఏ 200 'స్టాండర్డ్ రేంజ్': బడ్జెట్ లగ్జరీ కోరుకునే వారి కోసం.
సీఎల్ఏ 250+ 'లాంగ్ రేంజ్': అత్యధిక మైలేజ్ (రేంజ్) కావాలనుకునే వారి కోసం.
సీఎల్ఏ 250+ 'లాంచ్ ఎడిషన్': స్పెషల్ ఫీచర్లు, అదనపు హంగులు కోరుకునే వారి కోసం....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.