Men health : పురుషుల్లో పెరుగుతున్న 'బర్నౌట్' ముప్పు.. అలసట అనుకుంటే పొరపాటే! ఏం చేయాలి?
భారతదేశం, మే 16 -- Men mental health : ప్రస్తుత ఆధునిక కాలంలో పురుషుల్లో 'బర్నౌట్' అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది! ఇది కేవలం మానసిక ప్రశాంతతను మాత్రమే కాకుండా.. శారీరక ఆరోగ్యాన్ని కూడా పూర్తిగా దెబ్బతీస్తోంది. సుదీర్ఘ పని వేళలు, ఆర్థిక ఒత్తిళ్లు, సరిగ్గా నిద్రపోకపోవడం, నిరంతర ఆందోళన, డిజిటల్ స్క్రీన్ల వాడకం వల్ల చాలా మంది పురుషులు మానసికంగా, శారీరకంగా పూర్తిగా నీరసించిపోతున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బర్నౌట్ అంటే కేవలం "అలసటగా అనిపించడం" కాదు. ఒత్తిడి అనేది శరీరంలో దీర్ఘకాలికంగా ఉండిపోయినప్పుడు, అది కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. ఇది నిద్రను పాడుచేసి, రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. అంతేకాకుండా రక్తపోటు (బీపీ) పెరగడానికి, ఆందోళన, డిప్రెషన్, గుండె జబ్బులు, జీవక్రియ లోపాలకు దారితీస్తుంది. వీటితో పాటు కొ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.