Meghamsh: శ్రీహరి అంకుల్ మమ్మల్ని ఎత్తుకుని పెంచారు, నేను మేఘాంశ్‌ని ఎత్తుకున్నా: మంచు మనోజ్- నా సీనియర్ అన్న శివాత్మిక
భారతదేశం, సెప్టెంబర్ 17 -- Manchu Manoj Shivathmika Rajashekar In Aasmaan Teaser Launch: టాలీవుడ్ రియల్ స్టార్ శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా ఎంట్రీ ఇస్తున్న లేటెస్ట్ మూవీ ఆస్మాన్. శ్రీమతి. కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్ మీద ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆస్మాన్ సినిమాకు రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీహరి జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన ఆస్మాన్ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. మేఘాంశ్ శ్రీహరి పుట్టిన రోజు సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 16) నాడు ఆస్మాన్ టీజర్‌ను విడుదల చేశారు.
ఈ మేరకు నిర్వహించిన ఆస్మాన్ టీజర్ లాంచ్ ఈవెంట్‌కి రాకింగ్ స్టార్ మంచు మనోజ్, హీరోయన్ శివాత్మిక రాజశేఖర్ ముఖ్య అతిథులుగా విచ్చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.