Mega Family: ఫ్యాన్స్ టెన్షన్.. చిరంజీవి నుంచి పవన్ వరకు.. 2026 కలిసి రావడం లేదా? నలుగురు మెగా హీరోలు హాస్పిటల్ లో!
భారతదేశం, ఏప్రిల్ 19 -- Mega Family: మెగా ఫ్యామిలీలో వరుస సర్జరీలు చోటు చేసుకోవడం ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తోంది. చిరంజీవి కుటుంబానికి 2026 లో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చిరంజీవి నుంచి పవన్ కల్యాణ్ వరకు మెగా ఫ్యామిలీలో నలుగురికి గాయాలు కావడమో, ఆరోగ్యం బాగోలేకపోవడమో జరిగింది.
2026ను చిరంజీవి గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. మెగాస్టార్ హీరోగా నటించిన మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ ఈ మూవీ రిలీజ్ తర్వాత కొన్ని రోజులకు చిరంజీవి చేతికి కట్టుతో కనిపించారు. ఫిబ్రవరిలో ఆయన భుజానికి సర్జరీ అయింది. దాని నుంచి మెగాస్టార్ కోలుకున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు. నిజానికి ఈ మూవీ ఏప్రిల్ 30 న రిలీజ్ కావాల్సి ఉండగా.. జూన్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.