Mega Family: కొణిదెల పవన్ తేజ్ హీరోగా జంట-టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్- మెగా ఫ్యామిలీలో మరో పెద్ద హీరోగా పేరు తెచ్చుకోవాలని!
భారతదేశం, నవంబర్ 16 -- Konidela Pavan Tej Janta Title First Look Launch: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో హీరో కొణిదెల పవన్ తేజ్. చిరంజీవి కజిన్ సోదరుడు (బాబాయ్ లేదా పెదనాన్న కుమారుడు) సూర్య ప్రకాష్ రావు కొడుకు కొణిదెల పవన్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "జంట". ఈ చిత్రంలో పాడని కుమార్ హీరోయిన్‌గా నటిస్తోంది.
జంట సినిమాను వసుంధర ఆర్ట్స్ బ్యానర్‌పై రాజేష్ గునిశెట్టి, వీరు యాదవ్ నిర్మిస్తున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఒక యూనిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రాజశేఖర్ యాదవ్ రూపొందిస్తున్నారు. తాజాగా నవంబర్ 15న జంట మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలుగుదేశ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.