Mega Box Office Records: ఒకే ఏడాది తండ్రీకొడుకుల ఇండస్ట్రీ హిట్స్.. బాక్సాఫీస్ దగ్గర చిరంజీవి, రామ్ చరణ్ హిస్టారిక్ ఫీట్
భారతదేశం, జూన్ 15 -- Mega Box Office Records: ఇండియన్ సినిమా హిస్టరీలో ఎన్నో లెజెండరీ ఫ్యామిలీల నుంచి మల్టిపుల్ స్టార్లు రావడం చూశాం. కానీ 2026 లో మెగాస్టార్ చిరంజీవి, ఆయన కొడుకు రామ్ చరణ్ సృష్టించిన ప్రభంజనం మాత్రం ఎవరూ ఊహించని రేంజ్ లో ఉంది. ఒకే సంవత్సరంలో తండ్రీకొడుకులు ఇద్దరూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా తమ సినిమాలను నిలబెట్టారు.
ఈ ఏడాది మొదట్లోనే మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu) సినిమాతో బాక్సాఫీస్ దగ్గర తన వింటేజ్ వేటను షురూ చేశారు. ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ. 300 కోట్ల మార్క్‌ను దాటేసి, ఈ ఏడాది సౌత్ ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. చిరు మార్క్ మాస్ ఎలిమెంట్స్ కు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు.
చిరంజీవి ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.