Mega 158 Launch: చిరు, పవన్, నాగబాబు ఒకే ఫ్రేమ్‌లో.. మెగా 158 లాంచ్ ఫొటోలు చూశారా? మెగాస్టార్‌పై పవర్ స్టార్ క్లాప్
భారతదేశం, మే 21 -- Mega 158 Launch: మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ అనగానే 'వాల్తేరు వీరయ్య' సృష్టించిన బాక్సాఫీస్ హంగామా అందరికీ గుర్తుకొస్తుంది. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేయడానికి ఈ హిట్ కాంబో చేతులు కలిపింది. చిరంజీవి కెరీర్లో 158వ చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ సరికొత్త సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగాయి.
ఈ సినిమా ఓపెనింగ్ వేడుకకు మెగా కుటుంబం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు తమ ఆశీస్సులు అందజేశారు. సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ పూజా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. చిరంజీవిపై పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టడం విశేషం.
అయితే ఈ ప్రతిష్టాత్మక మూవీ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరు కాకపోవడం మెగా అభిమానులను కాస్త అప్సెట్ చేస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.