Mega 158: చిరు 'మెగా 158' లో సడన్ చేంజ్.. హనీ రోజ్ ఎందుకు తప్పుకుంది? కూలీ బ్యూటీ రచితా రామ్ ఎంట్రీ వెనుక అసలు ట్విస్ట్!
భారతదేశం, జూన్ 7 -- Mega 158: 'వాల్తేరు వీరయ్య' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో అనౌన్స్ అయిన హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మెగా 158'. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తమిళనాడులోని పొల్లాచ్చి పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుగుతోంది.
కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో టాలీవుడ్ డెబ్యూ ఇస్తూ నిర్మిస్తున్న ఈ మెగా 158 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఈ సినిమా కాస్టింగ్ గురించిన ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం మొదట అనుకున్న 'వీరసింహారెడ్డి' ఫేమ్ హనీ రోజ్ (Honey Rose) ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలిసింది.
హనీ రోజ్ స్థానంలో కన్నడ డింపుల్ క్వీన్ రచితా రామ్ (Rachita Ra...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.