భారతదేశం, డిసెంబర్ 5 -- మీషో లిమిటెడ్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్) భారతీయ ప్రైమరీ మార్కెట్లో డిసెంబర్ 3, 2025న ప్రారంభమైంది. ఈ ఇష్యూ సబ్స్క్రిప్షన్నేటితో, అంటే డిసెంబర్ 5న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మీషో ఐపీఓ జీఎంపీతో పాటు అసలు దీనికి అప్లై చేయాలా? వద్దా? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
ఈ మీషో ఐపీఓ ఫ్రెష్ ఇష్యూ, ఆఫర్ ఫర్ సేల్ కలయికగా వచ్చింది.
ఫండ్స్ టార్గెట్: కంపెనీ మొత్తం రూ. 5,421.20 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఫ్రెష్ ఇష్యూ: ఇందులో రూ. 4,250 కోట్లు కొత్త షేర్ల జారీ ద్వారా సమీకరించనున్నారు.
ఓఎఫ్ఎస్: మిగిలిన రూ. 1,171.20 కోట్లు ఓఎఫ్ఎస్ మార్గం కోసం రిజర్వ్ చేయడం జరిగింది.
మీషో ఐపీఓ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్టింగ్ అవుతుంది.
మార్కెట్ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం, మీషో లిమిటెడ్ షేర్లు గ్రే మార్కెట్లో మంచి ప్రీమియ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.