భారతదేశం, మే 4 -- Meditation For Stress Relief : నేటి ఆధునిక కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య ఒత్తిడి...! ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత ప్రయత్నించినా ఏదో ఒక రూపంలో ఆందోళన మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే మనసు అశాంతికి లోనవుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారా.? అయితే మీ మనసు కోరుకునే అసలైన ప్రశాంతతను అందించడానికి 'ధ్యానం' (Meditation) ఒక గొప్ప మార్గదర్శిలా పనిచేస్తుంది.
ఒత్తిడి అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయిందని, అయితే మనసు నిలకడగా, ప్రశాంతంగా ఉన్నప్పుడే నిజమైన ఉపశమనం లభిస్తుందని ఆత్మన్ అవేర్‌నెస్ సెంటర్ వ్యవస్థాపకులు హెచ్.హెచ్. గురూజీ సుందర్ వివరించారు. నేటి కాలంలో చాలామంది ఒత్తిడికి తక్షణ పరిష్కారాల కోసం వెతుకుతుంటారని గుర్తు చేశారు.
"ఔషధాల వల్ల తాత్కాలికంగా ఉప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.