May Monthly Horoscope: గెట్ రెడీ! మే నెలలో ఆ రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు.. మీ రాశి ఉందా?
భారతదేశం, మే 1 -- ఖగోళంలో గ్రహాల కదలికలు మనిషి జీవన గమనాన్ని శాసిస్తాయనేది మన నమ్మకం. 2026 మే నెల అనేక రాశుల వారికి ఒక కీలక మలుపుగా మారబోతోంది. ఈ నెలలో గ్రహాల గమనం అత్యంత వేగంగా ఉండటంతో, అటు వృత్తిపరంగా, ఇటు వ్యక్తిగతంగా అనూహ్య మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా మేషం నుంచి మీనం వరకు ఒక్కో రాశిపై ఈ ప్రభావం భిన్నంగా ఉంటుంది.
కొందరికి కెరీర్లో కొత్త అవకాశాలు తలుపు తట్టనుండగా, మరికొందరికి పాత బాకీలు తీరి ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. అయితే, తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వారు మాత్రం ఈ నెలలో కాస్త వెనక్కి తగ్గి ఆలోచించడం ఉత్తమం.
మే నెల ఆరంభంలోనే మేష రాశి వారికి పని భారం పెరిగే అవకాశం ఉంది. ఒక పని పూర్తి కాకముందే మరో బాధ్యత మీద పడటంతో మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. ఎంత కష్టపడినా ఆశించిన ఫలితం రావడం లేదన్న అసహనం కలగవచ్చు. అయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.