Maxwell Retirement: ఫ్యాన్స్‌కు షాక్- ఇంటర్నేషనల్ క్రికెట్‌కు మ్యాక్స్‌వెల్ గుడ్ బై- టాప్ ఇన్నింగ్స్ ఇవే-ఇండియా అల్లుడు!
భారతదేశం, నవంబర్ 3 -- Maxwell Retirement: 'ఫైనల్ వరల్డ్ పాడ్‌కాస్ట్' వేదికగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని మ్యాక్స్‌వెల్ అభిమానులతో పంచుకున్నాడు. "ఇది కాస్త బాధాకరం, కానీ తప్పనిసరి నిర్ణయం. ఆస్ట్రేలియా తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్‌కు, అలాగే విక్టోరియా జట్టుకు 50 ఓవర్లు, 4 రోజుల ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నా. నా కెరీర్‌లో నాకు అండగా నిలిచిన సహచర ఆటగాళ్లకు ఈ విషయం చెప్పేటప్పుడు ఎమోషనల్ అయ్యాను" అని 38 ఏళ్ల మ్యాక్స్‌వెల్ అన్నాడు.
రాబోయే ఫ్రాంచైజీ టోర్నమెంట్ల కోసం తన ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని మ్యాక్స్‌వెల్ తెలిపాడు. 2025 జూన్‌లో టీమిండియాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్‌లో మ్యాక్సీ ఆఖరి వన్డే ఆడాడు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో లాస్ట్ టీ20 ఆడాడు. ఏప్రిల్ లో ప్రకటించిన 2026-27 సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి క్రికెట్ ఆస్ట్రే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.