భారతదేశం, ఏప్రిల్ 17 -- Matka King Review:
సిరీస్ పేరు: మట్కా కింగ్
డైరెక్టర్ : నాగరాజ్ మంజులె
నటీనటులు : విజయ్ వర్మ, క్రితికా కామ్రా, గుల్షన్ గ్రోవర్, సిద్ధార్థ్ జాదవ్ తదితరులు
ఓటీటీ : ప్రైమ్ వీడియో
రిలీజ్ డేట్ : ఏప్రిల్ 17, 2026
ఎపిసోడ్లు : 8
ముంబై నగరం అంటేనే ఒక అంతుచిక్కని మాయాజాలం. అరవయ్యో దశకంలో మిల్లు కార్మికుల కలలు, పేదవాడి ఆశలు, ధనవంతుల విలాసాల మధ్య అల్లుకున్న ఒక చీకటి సామ్రాజ్యం 'మట్కా'. ఈ నేపథ్యంలో దర్శకుడు నాగరాజ్ మంజులే తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ 'మట్కా కింగ్'. విజయ్ వర్మ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సిరీస్ ఇవాళ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? జూదం నేపథ్యంలో వచ్చిన ఇతర కథల కంటే ఇది భిన్నంగా ఉందా? అనేది మట్కా కింగ్ రివ్యూలో చూద్దాం.
ఈ మట్కా కింగ్ సిరీస్ ను ముంబైకి చెందిన రియల్ మట్కా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.