Maruti Suzuki WagonR : మారుతీ సుజుకీ వాగన్ఆర్ ఫేస్‌లిఫ్ట్.. ఈ చిన్న హ్యాచ్బ్యాక్లో కనిపించే మార్పులేంటి?
భారతదేశం, సెప్టెంబర్ 21 -- భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు అత్యంత ఇష్టమైన మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ రూపంలో అలరించేందుకు సిద్ధమవుతోంది. భారత రహదారులపై ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ రోడ్డు పరీక్షలు జరుపుతూ కెమెరాలకు చిక్కింది. భారీ కవర్లతో దాచి ఉంచినప్పటికీ, కొత్త మోడల్‌లో కీలకమైన డిజైన్ మార్పులతో పాటు విప్లవాత్మక సాంకేతిక అప్‌డేట్లు రానున్నట్లు స్పష్టమవుతోంది.
2019లో మార్కెట్లోకి వచ్చిన మూడో తరం వ్యాగన్ఆర్కు 2022లో చిన్నపాటి మార్పులు చేశారు. ఇప్పుడు రానున్నది న్యూ జెన్ కారు కాకపోయినప్పటికీ, అంతకంటే మెరుగైన ఆకట్టుకునే మార్పులతో కస్టమర్ల ముందుకు రాబోతోంది.
వ్యాగన్ఆర్కే ప్రత్యేకమైన 'టాల్-బాయ్' రూపకల్పనను కంపెనీ యథాతథంగా కొనసాగిస్తోంది. కారు ఎత్తు, వెడల్పు క్యాబిన్ లోపల విశాలమైన స్పేస్ అందిస్తాయి. ఫ్రంట్ లుక్ విషయానికి వస్తే సన్నట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.