Maruti Suzuki Brezza : బెస్ట్ సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్యూవీ.. 15లక్షలు దాటిన మారుతీ సుజుకీ బ్రెజ్జా సేల్స్!
భారతదేశం, అక్టోబర్ 16 -- భారత ఆటోమొబైల్ రంగంలో మారుతీ సుజుకీ మరో అరుదైన, చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్యూవీ 'మారుతీ సుజుకీ బ్రెజ్జా' ఏకంగా 15 లక్షల (1.5 మిలియన్) వినియోగదారుల మనస్సులను గెలుచుకుని మెగా సేల్స్ రికార్డును సొంతం చేసుకుంది! ఫలితంగా భారతీయ రహదారులపై అత్యంత విజయవంతమైన ఎస్‌యూవీల్లో ఒకటిగా నిలిచిన బ్రెజ్జా.. సబ్-4 మీటర్ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది.
పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో మారుతీ సుజుకీ ఇంజనీర్లు భారతదేశంలోనే సొంతంగా అభివృద్ధి చేసిన మొదటి ఎస్యూవీ ఈ 'బ్రెజ్జా'. ప్రారంభంలో డీజిల్ ఇంజిన్‌తో విపణిలోకి అడుగుపెట్టిన ఈ కారు, ఆ తర్వాత కే15 పెట్రోల్ ఇంజిన్‌కు మారింది. ప్రస్తుతం రెండో తరం మోడల్‌గా మార్కెట్లో అందుబాటులో ఉండగా, ఇటీవల తీసుకొచ్చిన మిడ్-సైకిల్ అప్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.