భారతదేశం, ఏప్రిల్ 27 -- భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లోని సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మారుతీ సుజుకీ బ్రెజ్జా ఒక తిరుగులేని శక్తిగా నిలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా మార్కెట్లో ఉన్నప్పటికీ, కొత్త కొత్త మోడళ్ల పోటీని తట్టుకుంటూ బ్రెజ్జా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రాక్టికాలిటీ, మైలేజీ, నమ్మకమైన సర్వీస్ నెట్‌వర్క్ ఈ కారును సామాన్యుడి ఫేవరెట్ ఎస్‌యూవీగా మార్చేశాయి. ఈ నేపథ్యంలో మీరు కూడా బ్రెజ్జా ఓనర్ అయితే, ఈ జెన్యూన్ యాక్ససరీస్ని యాడ్ చేసుకునేందుకు ప్రయత్నించండి. ఉపయోగకరంగా ఉంటాయి.
పోటీదారులు ఎన్ని ఫీచర్లు తెచ్చినా, బ్రెజ్జా అమ్మకాలు తగ్గకపోవడానికి ప్రధాన కారణం దాని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్. ఇది అటు పవర్, ఇటు మైలేజీ మధ్య సరైన సమతుల్యతను పాటిస్తుంది.
ధర: బ్రెజ్జా ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.26 లక్షల నుంచి రూ. 13.01 లక్షల మధ్య ఉంటుంది.
మైలే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.