భారతదేశం, ఏప్రిల్ 22 -- భారతీయ రోడ్లపై అత్యధికంగా అమ్ముడయ్యే ప్రీమియం హ్యాచ్బ్యాక్ మారుతీ సుజుకీ బాలెనో సరికొత్త అవతారంలో రాబోతోంది. తాజాగా ఈ కారుకు సంబంధించిన 'టెస్ట్ మ్యూల్' (పరీక్ష దశలో ఉన్న కారు) భారతీయ రోడ్లపై చక్కర్లు కొడుతూ కెమెరాకు చిక్కింది. 2026 చివరి నాటికి మార్కెట్లోకి రానున్న ఈ మిడ్-సైజ్ అప్డేట్, డిజైన్ పరంగానే కాకుండా టెక్నాలజీ, ఇంజిన్ పరంగానూ భారీ మార్పులతో రాబోతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ మోడల్ పూర్తిగా కవర్ చేసి ఉన్నప్పటికీ, నిశితంగా పరిశీలిస్తే కొన్ని కీలక మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవేంటంటే..
మారుతీ సుజుకీ బాలెనో పాత సిల్హౌట్ అలాగే ఉన్నప్పటికీ, ముందు భాగంలో ప్రధాన మార్పులు చోటుచేసుకోనున్నాయి.
గ్రిల్ అండ్ బంపర్: ముందు భాగంలో గ్రిల్ మరింత వెడల్పుగా, స్ట్రీమ్లైన్డ్గా ఉండబోతోంది. బంపర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.