Maruti Suzuki : ఫేస్‌లిఫ్ట్‌లు, ఈవీలు, ఫ్యామిలీ ఎంపీవీలు- మారుతీ సుజుకీ పవర్ఫుల్ లైనప్!
భారతదేశం, అక్టోబర్ 26 -- భారత కార్ల మార్కెట్లో అత్యధిక మార్కెట్ వాటా కలిగిన వాహన దిగ్గజం 'మారుతీ సుజుకీ' రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి మోడళ్లతో కస్టమర్లను పలకరించేందుకు కసరత్తు చేస్తోంది! కాంపాక్ట్ క్రాస్ఓవర్ల నుంచి ప్రీమియం ఎంపీవీలు, ఫ్యామిలీ ఎలక్ట్రిక్ కార్ల వరకు అన్ని విభాగాల్లోనూ కొత్త సంచలనాలకు సంస్థ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల భారతీయ రహదారులపై టెస్టింగ్ జరుపుకుంటూ కెమెరా కంటికి చిక్కిన పలు మారుతీ కార్లు ఆటోమొబైల్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు, హైబ్రిడ్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతున్న తరుణంలో, మారుతీ సుజుకీ ప్రణాళికలు భారత ఆటో రంగాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. కంపెనీ పైప్‌లైన్‌లో ఉన్న 5 ప్రధాన కార్ల వివరాలను లోతుగా పరిశీలిద్దాం..
మారుతీ సు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.