Maruti Suzuki : టాటా పంచ్‌కు పోటీగా మారుతీ సుజుకీ బిగ్ ప్లాన్! 2027లో మైక్రో ఎస్యూవీ ఎంట్రీ!
భారతదేశం, నవంబర్ 9 -- భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎంట్రీ లెవెల్ ఎస్యూవీ విభాగం ఊహించని రీతిలో పుంజుకుంది. 2021 అక్టోబర్‌లో మార్కెట్లోకి అడుగుపెట్టిన 'టాటా పంచ్' ఇప్పటివరకు ఏకంగా 8 లక్షలకు పైగా కార్ల విక్రయాలను సాధించి రికార్డు సృష్టించింది. ఈ ఊపును గమనించిన ప్రముఖ వాహన తయారీ సంస్థ 'మారుతీ సుజుకీ'.. టాటా పంచ్‌కు బలమైన పోటీ ఇచ్చేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది.
ఇరుకైన వీధులు, గుంతల రోడ్లను తట్టుకునేందుకు అధిక గ్రౌండ్ క్లియరెన్స్ ఉండే కాంపాక్ట్ కార్ల వైపు కస్టమర్లు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మధ్యతరగతి కుటుంబాల ఈ అవసరాలను ఆసరాగా చేసుకుని మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్లో పట్టు సాధించాలని మారుతీ సుజుకీ భావిస్తోంది.
మారుతీ సుజుకీ గతంలో 2017 జనవరిలోనే 'ఇగ్నిస్' మోడల్‌తో ఈ విభాగంలోకి ప్రవేశించినప్పటికీ కస్టమర్ల నుంచి ఆశించిన స్థాయిలో ఆద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.