భారతదేశం, ఫిబ్రవరి 28 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు తీసుకొస్తుంది. కొన్నిసార్లు శుభ ఫలితాలు కలిగితే, కొన్నిసార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుజుడు త్వరలో తన నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. కుజ సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితంలో శుభ ఫలితాలను తీసుకువస్తుంది. కాలానుగుణంగా కుజుడు తన నక్షత్రాలను, రాశులను మారుస్తూ ఉంటాడు. ఇప్పుడు కుజ నక్షత్ర సంచారం జరగబోతోంది.
త్వరలో కుజుడు తన నక్షత్రాన్ని మార్చబోతున్నాడు. కుజుడు ధైర్యం, శక్తి మొదలైన వాటికి కారకుడు. ప్రస్తుతం శతభిష నక్షత్రంలో ఉన్న కుజుడు మార్చి 20న రాత్రి 9:29కి పూర్వభద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని రాశుల వారు మాత్రం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.