భారతదేశం, ఏప్రిల్ 25 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే గ్రహాల కదలిక చాలా ముఖ్యమైనది. కొన్ని సార్లు గ్రహాల కదలికలో మార్పులు శుభ యోగాలని, అశుభ యోగాలని తీసుకొస్తూ ఉంటాయి. ఒక్కో సారి గ్రహాలు ఉదయించడం, అస్తమించడం కూడా చేస్తాయి. మే 2న చూసినట్లయితే కాస్త ప్రత్యేకత అని చెప్పవచ్చు. మే 2న ఉదయిస్తాడు కుజుడు. ధైర్యం, శక్తి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొదలైన వాటికి కారకుడు కుజుడు. కుజుడు ఉదయించినప్పుడు కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతోంది.
12 రాశుల వారిపై కుజుని ఉదయం ప్రభావితం చూపించబోతోంది. కొన్ని రాశుల వారు సానుకూల మార్పుల్ని, కొత్త అవకాశాలని పొందబోతున్నారు. మరి అదృష్ట రాశులు ఎవరు? అసలు వారికి బాగా కలిసి రాబోతోందా? ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యలెక్కల ప్రకారం చూసినట్లయితే కుజుడు మే 2 ఉదయం 4:30కి ఉదయిస్తాడు. దీంతో కొన్ని రాశుల వారిపై తీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.