Marriage Remedies: పెళ్లి సంబంధాలు వస్తున్నా కుదరడం లేదా? ఆ గ్రహమే కారణం.. జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది?
భారతదేశం, జూన్ 19 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వివాహానికి ప్రధాన కారకులు ఏడో ఇల్లు (సప్తమ భావం), దాని అధిపతి, శుక్రుడు మరియు గురువు. జాతక చక్రంలో ఈ గ్రహాల స్థితి బలహీనంగా ఉన్నప్పుడు పెళ్లి సంబంధాలు రావడం, ఆ తర్వాత ఏవో కారణాలతో పెళ్లి ఆగిపోవడం వంటివి జరుగుతుంటాయి.
జాతకంలో ఏడో ఇంట్లో శని ఉంటే లేదా ఆ భావంపై శని దృష్టి పడితే వివాహంలో ఆలస్యం జరుగుతుంది. శనిని నెమ్మదిగా కదిలే గ్రహంగా పరిగణిస్తారు, అందుకే ఇది సంబంధాలు కుదరడంలో జాప్యాన్ని కలిగిస్తుంది. అయితే, ఇలా ఆలస్యంగా జరిగే వివాహాలు చాలా కాలం పాటు నిలకడగా, స్థిరంగా ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు.
ఏడో ఇంటికి అధిపతి అయిన గ్రహం జాతకంలో ఆరు, ఎనిమిది లేదా పన్నెండో స్థానాల్లో ఉంటే, అది వివాహ ప్రయత్నాలకు ఇబ్బందులు కలిగిస్తుంది. ఇలాంటి వారికి సంబంధాలు వస్తుంటాయి కానీ, ఏదో ఒక కారణంతో అవి పె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.