Marriage Delay Remedies : వివాహం ఆలస్యమవుతుందా? ఈ 5 పూజల గురించి తెలుసుకోండి
భారతదేశం, సెప్టెంబర్ 10 -- వివాహం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఒక నూతన జీవితానికి అందమైన ప్రారంభం. అయితే చాలాసార్లు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ.. వివాహ ప్రక్రియలో అడ్డంకులు ఎదురవుతాయి. పెళ్లి మండపం వరకు వచ్చి చివరి నిమిషంలో ఆగిపోవడం, పదేపదే జరిగిన వివాహ సంప్రదింపులు విఫలమవడం, జాతకాలు కలవకపోవడం వంటివి నిరాశకు దారితీస్తాయి. ఇలాంటి నిరంతర తిరస్కరణలు, వివాహ సంబంధిత సమస్యల నుండి బయటపడటానికి హిందూమతం, జ్యోతిష్య శాస్త్రం కొన్ని పూజలు, పరిహార చర్యలను సూచించాయి. వివాహ సమస్యల నుంచి బయటపడేందుకు 5 ముఖ్యమైన పూజల ఇక్కడ ఉన్నాయి.
కుజ దోషం అనేది చాలా మంది జాతకంలో కనిపించే ఒక సాధారణ లోపం. ఇది వివాహం, భవిష్యత్ వైవాహిక జీవితంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ దోషం నుండి విముక్తి పొందడానికి కుజ బీజ మంత్రాలను జపించడం ఒక మంచి అభ్యాసం. అలాగే ఆంజన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.