Mark K Robin Gaddar Award: టాలీవుడ్ టు బాలీవుడ్, సైమా నుంచి గద్దర్ వరకు- మ్యూజిక్ డైరెక్టర్‌గా మార్క్ కె రాబిన్ సత్తా!
భారతదేశం, మార్చి 11 -- టాలీవుడ్‌లో 'అ!' సినిమాతో ప్రయాణం మొదలు పెట్టిన సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్ అనతి కాలంలోనే మంచి పేరుని సంపాదించుకున్నారు. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అన్న తేడాను చూడకుండా తన వద్దకు వచ్చిన, తనకు నచ్చిన, తాను మెచ్చిన కథలకు జీవం పోస్తూ, తన మార్క్‌ను చూపిస్తూ వచ్చారు మార్క్ కె రాబిన్.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మార్క్ కె రాబిన్ తన సంగీతంతో తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటూ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు మార్క్ కె రాబిన్‌కి ఎన్నో అవార్డులు, ఎంతో గుర్తింపు లభించింది. కానీ, తాజాగా తెలంగాణ ప్రభుత్వం మార్క్ కె రాబిన్ ప్రతిభకి తగ్గ పురస్కారాన్ని అందించినట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
"8AM Metro"తో మార్క్ కె రాబిన్ బాలీవుడ్‌లో అడుగు పెట్టారు. అక్కడ ఫస్ట్ మూవీతోనే బెస్ట్ మ్యూజిక్ ప్రొ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.