భారతదేశం, మే 1 -- How to clean mangoes : తీపి, పులుపు కలగలిసిన మామిడి పండును షేక్స్, డెజర్ట్స్ లేదా భోజనం తర్వాత నేరుగా తినడానికి చాలామంది ఇష్టపడతారు. కానీ, మామిడి పండు సహజంగానే శరీరంలో వేడిని పెంచే గుణాన్ని కలిగి ఉంటుంది. సరైన పద్ధతిలో తీసుకోకపోతే నోటి పూత, ఎసిడిటీ లేదా కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యల నుంచి తప్పించుకుని మామిడి పండు రుచిని ఆస్వాదించాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
చాలామంది మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లను అలాగే తినేస్తుంటారు. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు! మామిడి పండ్లను తినడానికి కనీసం 30 నిమిషాల నుంచి రెండు గంటల ముందు శుభ్రమైన నీటిలో నానబెట్టాలి.
ఉష్ణోగ్రత నియంత్రణ: నీళ్లలో నానబెట్టడం వల్ల పండ్లలోని సహజమైన వేడి తగ్గుతుంది.
రసాయనాల తొలగింపు: పండ్లను త్వరగా పండించేందుకు వాడే కార్బైడ్ వంటి రసాయనాలు నీటిలో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.