భారతదేశం, మార్చి 18 -- పాపులర్ సింగర్ మంగ్లీ (Mangli) తాను పాడిన ఓ బూతు పాట విషయంలో వచ్చిన వివాదానికి ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది. తన పాటలోని కొన్ని పదాలు జనాల సెంటిమెంట్స్‌ను హర్ట్ చేయడంతో, వెంటనే రియాక్ట్ అయిన ఆమె సోషల్ మీడియాలో క్షమాపణ చెబుతూ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. మంగ్లీలాంటి సింగర్ సర్కే చునర్ అనే ఓ బూతు పాట ఎలా పాడిందన్న విమర్శల నేపథ్యంలో ఆమె తాజాగా వివరణ ఇచ్చింది. ఇలాంటి తప్పు మళ్లీ జరగదని కూడా ఆమె హామీ ఇచ్చింది.
తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ మంగ్లీ ఇలా రాసుకొచ్చింది. "ప్రజల మనోభావాలను, వాళ్ల సెంటిమెంట్స్‌ను గౌరవిస్తూ.. ఆ సాంగ్‌ను అన్ని ప్లాట్‌ఫామ్స్ నుంచి పూర్తిగా డిలీట్ చేసేశాం. అనుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు నేను మీ అందరికీ, ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను" అని చెప్పింది.
ఆమె ఇంకా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.