Mandadi Review: మండాడి రివ్యూ.. తమిళ ఎంట్రీలో విలన్‌గా తెలుగు హీరో సుహాస్ విశ్వరూపం.. పడవ రేసులతో సాగే మూవీ ఎలా ఉందంటే?
భారతదేశం, సెప్టెంబర్ 10 -- Mandadi Review:
సినిమా పేరు : మండాడి
నటీనటులు : సుహాస్, సూరి, మహిమా నంబియార్, సత్యరాజ్ తదితరులు
దర్శకుడు : మదిమారన్ పగళేంది
రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 10, 2026
తెలుగులో 'కలర్ ఫోటో', 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' వంటి చిత్రాలతో ప్రామిసింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు సుహాస్. ఇప్పుడు అతను తమిళంలోకి అడుగుపెట్టాడు. తమిళంలో తన అడుగును ఒక పవర్‌ఫుల్ నెగెటివ్ పాత్రతో వేశాడు. సుహాస్, సూరి కలిసి నటించిన మూవీ 'మండాడి' ఇవాళ థియేటర్లకు వచ్చింది.
'విడుదల', 'గరుడన్' చిత్రాలతో నటుడిగా తానో సరికొత్త ఎత్తుకు ఎదిగానని నిరూపించుకున్న సూరి.. 'మండాడి'లో సరికొత్త గెటప్‌లో కనిపించాడు. మరి 'వెట్రిమారన్' శిష్యుడు పుగళేంది మతిమారన్ తెరకెక్కించిన మూవీ అలరించిందా? సుహాస్ నటన ఎలా ఉంది? అనేది మండాడి రివ్యూలో తెలుసుకుందాం.
కళింగపట్నం సముద్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.