Mandaadi OTT Release Date: ఓటీటీలోకి రూ.140 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. సుహాస్ భయపెట్టే విలనిజం.. తెలుగులోనూ స్ట్రీమింగ్
భారతదేశం, అక్టోబర్ 2 -- Mandaadi OTT Release Date: కోలీవుడ్‌లో రూ. 140 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసిన స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ 'మండాడి' (Mandaadi) ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయిపోయింది. ప్రముఖ డిజిటల్ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను భారీ ధరకు సొంతం చేసుకుంది. అక్టోబర్ 9 నుంచి ఈ సెన్సేషనల్ హిట్ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానుంది.
కోలీవుడ్ నటుడు సూరి (Soori) కమెడియన్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, ఇప్పుడు ఒక పవర్ఫుల్ హీరోగా వరుస హిట్లు కొడుతున్నారు. సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైన 'మండాడి' సినిమా తమిళనాడు కోస్టల్ రీజియన్‌లో జరిగే ట్రెడిషనల్ బోట్ రేసింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది.
సముద్రతీరంలో సాగే సెంటిమెంట్, పగ, ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.