Mandaadi OTT: సుహాస్ పీక్ విలనిజం-ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న 150 కోట్ల తమిళ బ్లాక్ బస్టర్ మూవీ-అఫీషియల్ డేట్!
భారతదేశం, అక్టోబర్ 5 -- Mandaadi OTT: తమిళ నటుడు సూరి, టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సుహాస్ కాంబినేషన్లో తెరకెక్కిన తమిళ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'మండాడి' (Mandaadi). ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ బ్లాక్బస్టర్ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
థియేటర్లలో సంచలన విజయం సాధించి ఏకంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన 'మండాడి' డిజిటల్ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. అక్టోబర్ 8, 2026 నుంచి ఈ చిత్రాన్ని తమ ప్లాట్ఫామ్లో ప్రసారం చేయనున్నట్లు నెట్ఫ్లిక్స్ ఇవాళ (అక్టోబర్ 5) ప్రకటించింది.
తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.