Manchu Manoj: బాలయ్య అన్నతో క్రేజీ కాంబో.. బర్త్డే రోజున మంచు మనోజ్ బిగ్ అనౌన్స్మెంట్.. పోస్టు వైరల్
భారతదేశం, మే 20 -- Manchu Manoj: మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా నందమూరి అభిమానులకు, తెలుగు సినీ ప్రియులకు ఒక భారీ సర్ప్రైజ్ లభించింది. టాలీవుడ్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక క్రేజీ కాంబినేషన్ ఎట్టకేలకు ఖరారైంది. నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రంలో మంచు మనోజ్ ఒక కీలక పాత్రలో నటించనున్నాడు.
ఇవాళ (మే 20) మంచు మనోజ్ బర్త్ డే. ఈ సందర్భంగా తన పుట్టినరోజున ఇంతటి గొప్ప అప్డేట్ రావడం పట్ల మంచు మనోజ్ అమితానందాన్ని వ్యక్తం చేశాడు.
"కొన్ని పుట్టినరోజులు ఆశీర్వాదంలా వస్తాయి. ఈ పుట్టినరోజు నేను కోరుకోదగిన అత్యంత ప్రత్యేకమైన బహుమతులలో ఒకదాన్ని తెచ్చింది. మా లయన్ ఎన్బీకే బాలయ్య అన్న, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సినిమా ఎట్టకేలకు సా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.