Manchu Manoj: పోతరాజు బ్యాక్‌డ్రాప్‌లో మంచు మనోజ్ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్.. బిగ్ స్క్రీన్‌పై పూనకాలే!
భారతదేశం, అక్టోబర్ 20 -- Manchu Manoj: టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు. విభిన్నమైన కథలు, పవర్ఫుల్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో మంచు మనోజ్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పోతరాజు నేపథ్యంలో రూపొందనున్న ఈ బిగ్ బడ్జెట్ చిత్రాన్ని 'డివైన్ యాక్షన్ థ్రిల్లర్'గా తెరకెక్కిస్తున్నారు.
RPA క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో మంచు మనోజ్ ను మునుపెన్నడూ చూడని కొత్త రూపంలో ఆడియన్స్ చూడబోతున్నారని టాక్. 'ప్రేమకథా చిత్రం', 'జక్కన్న' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్పీ అక్షిత్ రెడ్డి, ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద కో-...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.