Manchu Manoj: ఆయన దగ్గరికి మైక్ పట్టుకొని వెళ్లొద్దు.. హెల్మెట్ పెట్టుకోండి.. వచ్చే ఎన్నికల్లో నా భార్య పోటీ: మంచు మనోజ్
భారతదేశం, మే 19 -- Manchu Manoj: మంచు ఫ్యామిలీ వారసులలో ఒకడైన మంచు మనోజ్ త్వరలోనే డేవిడ్ రెడ్డి అనే మూవీతో వస్తున్న విషయం తెలుసు కదా. ఈ మధ్యే మూవీ టీజర్ కూడా రిలీజైంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మనోజ్.. తన తండ్రి మోహన్ బాబుపై చేసిన ఫన్నీ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
మంచు మనోజ్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఓ రిపోర్టర్ తన తండ్రి మోహన్ బాబుతో గొడవలు సద్దుమణిగినట్లేనా అని ప్రశ్నించాడు. దీనికి మనోజ్ తనదైన స్టైల్లో ఫన్నీగా స్పందించాడు.
"అది మీకు ఎవరిని అడగాలో తెలుసు కదా.. అక్కడికెళ్లి అడగండి.. నేను ఛాలెంజ్ చేస్తున్నా.. మైక్ తీసుకొని వెళ్లకండి.. అలాగే హెల్మెట్ వేసుకొని వెళ్లండి" అని అతడు బిగ్గరగా నవ్వాడు. దీంతో అక్కడున్న వాళ్లు కూడా నవ్వేశారు.
గతంలో మంచు ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో మోహన్ బాబు ఇంట్లోకి మీడియా ప్రతినిధులు వెళ్లినప్పుడ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.