భారతదేశం, ఆగస్టు 23 -- Manchu Lakshmi About Allu Arjun Raaka: గ్లోబల్ స్థాయిలో రికార్డులు సృష్టించిన 'పుష్ప' సిరీస్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'రాకా'. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.

హాలీవుడ్ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ముంబైలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న రాకా చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసింది. అయితే, తాజాగా రాకా సినిమాపై మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజాగా రాకా సినిమా సెట్‌ను మంచు లక్ష్మి సందర్శించారు. ముంబైలోని రాకా షూటింగ్ స్పాట్‌కు వెళ్లి వచ్చిన అనంతరం ఆమె ...