Mammootty: మమ్ముట్టి నుదుటిపై తిలకం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్.. బావిలో కప్పలంటూ దుమ్ముదులిపేసిన మలయాళం నటుడు
భారతదేశం, సెప్టెంబర్ 27 -- Mammootty: 'భ్రమయుగం' సినిమాలో నటనకుగానూ జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్న మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి చుట్టూ కాంట్రవర్సీ రేగింది. గుజరాత్లోని ఒక కార్యక్రమంలో స్థానిక మహిళ మమ్ముట్టి నుదుటిపై తిలకం దిద్ది స్వాగతం పలికిన వీడియో నెట్లో వైరల్ అయింది.
'భ్రమయుగం' చిత్రంలో అద్భుతమైన నటన కనబరిచినందుకుగానూ మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుజరాత్లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మమ్ముట్టికి గ్రాండ్ వెల్కమ్ లభించింది.
ఒక మహిళ ఆయనకు బొకే ఇచ్చి, నుదుటిపై తిలకం దిద్ది, త్రివర్ణ శాలువాతో సత్కరించింది. మమ్ముట్టి నవ్వుతూ ఆ స్వాగతాన్ని స్వీకరించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అయితే, ఆయన ముస్లిం అయి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.