Mamitha Baiju OTT: మమితా బైజు ట్రిపుల్ ధమాకా.. మూడు ఓటీటీల్లో ట్రెండింగ్ నంబర్ వన్ గా ఆమె సినిమాలే.. క్రేజ్ అదుర్స్!
భారతదేశం, అక్టోబర్ 4 -- Mamitha Baiju OTT: 'ప్రేమలు' చిత్రంతో సౌత్ ఇండియాలో క్రేజ్ సంపాదించుకున్న మమితా బైజు (Mamitha Baiju) ఫుల్ స్పీడ్ మీదుంది. ఒకే సమయంలో నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, జీ5 డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఆమె నటించిన సినిమాలు నంబర్ 1 పొజిషన్లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ 'ట్రిపుల్ విన్' సాధించి అరుదైన రికార్డును మమితా ఖాతాలో వేసుకుంది.
సూర్య, మమితా బైజు ప్రధాన పాత్రల్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' (Vishwanath & Sons) ఓటీటీని షేక్ చేస్తోంది. సెప్టెంబర్ 11న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. డిజిటల్ ప్రీమియర్ అయినప్పటి నుంచి టాప్ 10 జాబితాలో సుదీర్ఘకాలం కొనసాగుతున్న ఈ చిత్రం, ఇప్పుడు మళ్లీ ఇండియా లెవెల్లో నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకోవడం విశేషం.
మరోవైపు మమితా బైజు, నివిన్ పౌలీ కాంబి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.