Mamitha Baiju: మమితా బైజూనే పెళ్లి చేసుకుంటా-మరో మహిళకు చోటు లేదు-ఫిల్మ్ క్రిటిక్ వివాదాస్పద కామెంట్లు-అప్పుడు వేధింపులు
భారతదేశం, సెప్టెంబర్ 15 -- Mamitha Baiju: కేరళలో థియేటర్ల బయట సినిమాలు రివ్యూలు చెప్తూ 'ఆరాట్టు అన్నన్' (Aarattu Annan) గా పాపులర్ అయిన సంతోష్ వర్కీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మమితా బైజును పెళ్లి చేసుకుంటానంటూ అతను పెట్టిన ఫేస్ బుక్ పోస్టు కాంట్రవర్సీకి తెరతీసింది.
''మమితా బైజూను ప్రేమిస్తున్నా. మమితాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. మూడోసారి బెత్లెహెం కుడుంబ యూనిట్ మూవీ చూశా. మా మధ్యలో ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు కానీ నాకు మమితంటే ఇష్టం. ఆమెనే పెళ్లి చేసుకుంటా. ఆమె కాకుండా మరో మహిళకు నా జీవితంలో చోటు లేదు'' అని సంతోష్ పోస్టు పెట్టాడు.
యంగ్ సెన్సేషన్ మమితా బైజు గురించి సంతోష్ పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంతోష్ పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మమితా అభిమానులు, నెటిజన్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.