Mamitha Baiju: నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో కూడా నా అన్నే నిర్ణయిస్తాడు.. వైరల్ వార్తపై మమితా బైజు ఫన్నీ రియాక్షన్
భారతదేశం, అక్టోబర్ 12 -- Mamitha Baiju: మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చి సౌత్ ఇండియా మొత్తం సెన్సేషన్‌గా మారిన టాలెంటెడ్ బ్యూటీ మమిత బైజు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచారు. ఇటీవల 'బెత్లెహెం కుటుంబ యూనిట్' (Bethlehem Kudumba Unit) చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు.. తనపై వస్తున్న విచిత్రమైన పెళ్లి పుకార్లపై చాలా క్యాజువల్‌గా స్పందించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఒక ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో ఆమె స్పందించిన తీరు ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా నవ్విస్తోంది.
మమిత బైజు తన జీవితంలోని ప్రతి అడుగును, చివరికి ఆమె ఎవరిని పెళ్లి చేసుకోవాలనే విషయాలను కూడా ఆమె సోదరుడు మిథున్ బైజు (Mithun Baiju) మాత్రమే డిసైడ్ చేస్తారంటూ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేని ఈ విచిత్రమైన రూమర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.