Malayalam Web Series: ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. కోర్టు ఆవరణలో ఆత్మహత్య, మిస్టరీ.. సత్యమేవ ఎలా ఉందంటే?
భారతదేశం, నవంబర్ 27 -- Malayalam Web Series: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే కోర్ట్‌రూమ్ డ్రామాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. గతంలో 'ముత్తశ్శి' వంటి ఆసక్తికర సిరీస్‌ను అందించిన ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (ZEE5).. తాజాగా 'సత్యమేవ' (Sathyameva) అనే సరికొత్త కోర్ట్‌రూమ్ ఎమోషనల్ డ్రామా వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది.
విలక్షణ నటుడు రోనీ డేవిడ్ రాజ్ ప్రధాన పాత్రలో, దీపు కరుణాకరన్ దర్శకత్వంలో అరోమా బాబు ఈ సిరీస్‌ను నిర్మించారు. కేఎస్ అరవింద్ కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ 6 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
సాధారణంగా కోర్ట్‌రూమ్ డ్రామాలు అనగానే లాయర్ల మధ్య జరిగే హోరాహోరీ వాదనలు, పదునైన డైలాగులు గుర్తుకువస్తాయి. కానీ 'సత్యమేవ' కేవలం మాటల గారడీ కాకుండా, మనిషి జీవితంలోని నిస్సహాయత, భావోద్వేగాల చుట్టూ అల్లుక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.