Malayalam Web Series: ఓటీటీలోకి వచ్చేస్తున్న 100 ఎపిసోడ్‌ల మలయాళ క్రేజీ వెబ్ సిరీస్..నలుగురు ఫ్రెండ్స్ స్టోరీ..ఎప్పుడంటే?
భారతదేశం, అక్టోబర్ 7 -- Malayalam Web Series: పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ మరో మలయాళ వెబ్ సిరీస్ ను తీసుకొస్తోంది. జియోహాట్‌స్టార్ స్పెషల్ గా తెరకెక్కిన ఆ వెబ్ సిరీస్ పేరు 'కాపీ స్క్వాడ్'. నలుగురి ఫ్రెండ్స్ స్టోరీగా ఈ సిరీస్ రెడీ అయింది. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
కాపీ స్క్వాడ్ (Kappi Squad) మలయాళ వెబ్ సిరీస్ డిజిటల్ డెబ్యూకు రెడీ అయింది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) లో విడుదల కాబోతుంది. హాట్‌స్టార్ స్పెషల్స్‌గా వస్తున్న ఈ సుదీర్ఘ మలయాళ యూత్ డ్రామా సిరీస్ అక్టోబర్ 15, 2026 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
కాపీ స్క్వాడ్ వెబ్ సిరీస్ సుదీర్ఘంగా సాగనుంది. ప్రతి వారం గురువారం నాడు నాలుగు కొత్త ఎపిసోడ్‌ల చొప్పున మొత్తం 100 ఎపిసోడ్‌లతో ఈ సిరీస్‌ను ప్లాన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.