Malayalam Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లోని ఈ 9 మలయాళం థ్రిల్లర్ మూవీస్ పిచ్చెక్కిస్తాయి.. ఆ సినిమా క్లైమాక్స్ మరో లెవెల్
భారతదేశం, జూన్ 29 -- Malayalam Thrillers: రొటీన్ కమర్షియల్ సినిమాలతో బోర్ కొట్టేసిన మూవీ లవర్స్ అంతా ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ వైపు చూస్తున్నారు. తక్కువ బడ్జెట్‌తో వచ్చి గూస్‌బంప్స్ తెప్పించే స్క్రీన్‌ప్లే, ఊహకందని ట్విస్టులతో మైండ్ బ్లాక్ చేయడం మాలీవుడ్ డైరెక్టర్ల స్పెషాలిటీ.
మీరు కూడా ఈ వీకెండ్‌లో అదిరిపోయే సస్పెన్స్, ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు చూడాలని ప్లాన్ చేస్తుంటే.. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న టాప్ 9 బెస్ట్ మలయాళం సినిమాల లిస్ట్ మీకోసం తీసుకొచ్చాం. ఈ సినిమాలు చూస్తున్నంత సేపు సీట్లోంచి అస్సలు కదల్లేరు.
ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్‌తో ఈ సినిమా కథ స్టార్ట్ అవుతుంది. ఒక పవర్‌ఫుల్ లాయర్ ఈ కేసును టేకప్ చేసిన తర్వాత కథలో వచ్చే ట్విస్టులు దేశ న్యాయవ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తాయి. కేవలం ఇదొ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.