Malayalam Thriller OTT: బావిలో డెడ్‌బాడీ-గూస్బంప్స్ తెప్పించే థ్రిల్లర్-ఇవాళ ఓటీటీకి తెలుగులో వచ్చిన మలయాళం మూవీ
భారతదేశం, ఆగస్టు 4 -- Malayalam Thriller OTT: మలయాళ చిత్రసీమ నుంచి వచ్చే క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు డిజిటల్ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సహజత్వానికి దగ్గరగా ఉండే కథాంశాలు, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో ఇవి అలరిస్తాయి. అలాంటి మరో మలయాళ సినిమా 'ఉయిర్' (Uyir) ఓటీటీలోకి వచ్చేసింది.
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'ఉయిర్' ఓటీటీలో అడుగుపెట్టింది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) వేదికగా ఇవాళ (ఆగస్టు 4) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.
ప్రముఖ దర్శకుడు ఎం. పద్మకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 26న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఒక పోలీస్ ఆఫీసర్ రియల్ లైఫ్ కేరీర్లో ఎదుర్కొన్న నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఉయిర్ సినిమాను తెరకెక్కించారు. దీనికి క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.